Idi meku nachenta
- Get link
 - X
 - Other Apps
 
ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ..
 ఎంతో ఎంతో మరెంతో ..
 అంత అంత అంతంత ..
 ఇంత ఇంత ఇంతింత ..
 వెలుగు రేఖల వెలుగంత ..
 ఈ విశాల సృష్టంత ..
 మనసుల లోతంత ..
 ఆ విధాత రాతంత ..
 ఈ ప్రకృతి పులకింత ..
 ఆనందించాలి మనమంతా ..
- Get link
 - X
 - Other Apps
 
Comments
Post a Comment