Samudra andam

అందాల సాగరం ..
నయనానందకరం ..
అలల ప్రవాహం ..
మధుర మధురతరం ..
ఆ హోరు ఆనందతరం ..
సముద్ర గాలి మనోహరం ..
అటువంటి ఆ లయం ..
ఆకాశం నేల కలసినట్టు ..
అందున ఎర్రని బొట్టు ..
ప్రకాశించే కిరణం ..
కలసి చేసే ప్రయాణం ..
చూపరులకు పంచేను వినోదం ..

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

Padati aabharanamulu

sneham