Prema goppathanam

ప్రేమ అనే పదం ..
మనసును ఓలలాడించే అమృత బాండం ..
మనసును తేలికపరుస్తుంది ..
ఆశలను పెంపొందిస్తుంది ..
నిరాశను చిదిమేస్తుంది ..
పంచినంతనే పెరుగుతుంది ..
తిరిగి మన దరి చేరుతుంది ..

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

Padati aabharanamulu

sneham