Chandruni sogasu
పున్నమి చంద్రుని జిలుగులు ..
ఆద్యంతం మనోహరము ..
పున్నమి చంద్రుని రూపము ..
కనులకు నయనానందకరము ..
పున్నమి చంద్రుని లావణ్యము ..
ఎంతైననూ వర్ణనాతీతము ..
అందుకుందామా ఆ జిలుగును ..
శ్వాసిద్దామా ఆ రూపమును ..
ఆస్వాదిద్దామా ఆ లావణ్యమును ..
ఇదేలే ప్రకృతి మాయ ..
మదిని దోచి గుండె లయను మీటేను ఈ హోయ ..
ఆద్యంతం మనోహరము ..
పున్నమి చంద్రుని రూపము ..
కనులకు నయనానందకరము ..
పున్నమి చంద్రుని లావణ్యము ..
ఎంతైననూ వర్ణనాతీతము ..
అందుకుందామా ఆ జిలుగును ..
శ్వాసిద్దామా ఆ రూపమును ..
ఆస్వాదిద్దామా ఆ లావణ్యమును ..
ఇదేలే ప్రకృతి మాయ ..
మదిని దోచి గుండె లయను మీటేను ఈ హోయ ..
Comments
Post a Comment