Krishnayya haela

యమునా తటిలో  ..
ఆ అలల జడిలో  ..
యశోదమ్మ వడిలో  ..
క్రిష్ణయ్య లీలగా ..
అచట కరుణించగా ..
నందనవనముగా మారెనుగా ..
కనుల పండుగగా విచ్చేయంగా ..
జనుల కలలు నేరవేరంగా ..
సంతోష సంబరాలు మిన్నంటేనుగా ..

Comments

Popular posts from this blog

sneham

Chilipi prasnanaa kavitha

prakruthi andam