Sandyaa samaya vaela cheli talapulu
సంధ్యా రాగాలేవో మది పాడుతున్న వేళ ..
కోయిల గానము నా మదిని మీటే వేళ ..
వసంత మాసపు గాలుల సవ్వడేదో మదిని కవ్వించే వేళ ..
గులాబీల పరిమలమేదో మదిని పులకరింప చేసే వేళ ..
నీవు నా మదిని దోచావే వెన్నెల కిశోరంలా ..
రావే దర్జాగా ఊరేగుతూ నా మది పాల్లకిపై రాజ చంద్రికలా ..
నా ఈ హృదయ సామ్బ్రాజ్యంలో కలకాలం కొలువుండు నా గుండె చప్పుడులా ..

Comments
Post a Comment