koila kammani paluku

కోకిలమ్మ బడాయి ..
చాల్లె నీ లడాయి ..
మాకు తెలుసులే నీ ఉత్సాహమోయి ..
చలి చలిగా ఈ వేళ నీ ఆలపనకేనోయి ..
నీ కుహుకుహులు వినిపించోయి ..
మా మనసుకు ఇక నందనమోయి ..
నీ రాగాల మాయలో జనులు పులకించేనోయి ..

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

Padati aabharanamulu

sneham