Subharaatri sandesam

నిదురించుము చల్లని వెన్నెలలో ..
ఆ జాబిలి మెరిసే విరితోటలో ..
విరిగాలుల మైమరపులో  ..
చక్కని పూల సువాసనలో  ..
కలల విహారంలో  ..
నిదురించి కాష్టాల్ని మరచి సేదతీరుము ఆనంద డోలికలలో  ..
ఈ చల్లని రాత్రిలో  ..
నీ కనులు వేగిగా సోలెనులే ఈ చిరు సందేశం నీవు చదివే వేళ ..

Comments

Popular posts from this blog

sneham

Chilipi prasnanaa kavitha

prakruthi andam