Telugu baasha chaatimpu

తెలుగు వెలుగులు వెలిగించు ..
జిలుగులకై ఆకాంక్షిచు ..
ప్రపంచానికి చాటించు ..
భాష మూలాన్ని ధ్వనించు ..
తెలుగువారి భాండమని గర్వించు ..
దేశ దేశాలకి ఈ కమ్మదనాన్ని వ్యాపించు ..
గౌరవాన్ని పెంపొందించు ..
తెలుగు జాతి కీర్తికై  ప్రయత్నించు ..
జగతికి ఈ తియ్యదనాన్ని పంచు ..
మన పలుకులతోనే చిరస్థాయిగా నిలుచు ..
మరువద్దు తెలుగును ..
ప్రేమించు ..ఆరాధించు .. ఆశ్వాదించు ..
తప్పక మనసుకి స్వాంతననిచ్చు ..

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

sneham

Padati aabharanamulu