Mixture of english and telugu fun like

This is a special poetry..
An extraordinary poetry..
A variety poetry..
A marvelous poetry..
A superb poetry..
 


ఏంటి చూస్తున్నారు ఇంతకి పోయెట్రీ ఎక్కడా అనేనా..!



మరి అదే ..
స్పెషల్ అని చెప్పనా ..
వెరైటీ అని చెప్పనా ..
మరి ఇదే కదా ..
ఇంకేంటి చూస్తున్నారు ..
నచ్చింది అని చెప్పచ్చు కదా ..!

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

Padati aabharanamulu

sneham