Cheli chuupulu baanamai cheluni hrudayamunaku guchukunnappudu kalige spandanalu ..

నీ చుర చుర చూపులు ..
ఆ చూపులు మాటున వలపులు ..
బాణమై నన్ను గుచ్చేనే ..
నా గుండెలోని ప్రేమను మీటెనే ..--sent గుండె గొంతుకలో  ..!!

ఏమి ఆ కనులు ..
అగ్నిగోళము వలే ఆ చూపులు ..
నన్ను తాకుతుంటి ఆ వలపుల సూదులు ..
నా గుండెను చీల్చి నీకు దాసోహమాయనే ప్రేమ తలపులు ..

చిలిపి కన్నుల సొగసరి ..
బూరే బుగ్గల గడసరి ..
పూల బాణంతో నా మదిని దోచావే వలపరి ..
ఇక చిక్కుకుంటినే నీ తలపులలో లాహిరి ..

మిల మిల కన్నులు ..
చుర చురమనే చూపులు ..
దూసుకు వచ్చేనే వలపుల బాణమై ..
నిన్ను చేరితినే నీ చెలికాడినై ..

ఈ సింగారిని మెచ్చితినే  ..
ఈ వయ్యరిని వలచితినే ..
తన కనులు చిలిపి బాణాలై నా గుండెను చీల్చితినే ..
ప్రేమ దాసుడనై నీ ముందు వాలితినే ..

Comments

Popular posts from this blog

sneham

Chilipi prasnanaa kavitha

prakruthi andam