Subhodaya Subhakaamshalu

తెల తెల వారే  ..
కిల కిలమని పక్షులు ఎగిరే ..
గల గలమని సెలయేళ్ళు జాలువారే ..
సూర్య కిరణాలు భువిపై మెరిసే ..
నేస్తమా ఇక మేల్కొనుము పువ్వులు విరిసే ..
సరికొత్త రోజుకి స్వాగతాలు పలికే ..
"శుభోదయ శుభాకాంక్షలు" తెలిపే ..

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

Padati aabharanamulu

sneham