Jeevitha thatvam

రాయినైనా బావుండును కష్టాల ఒరిమిని తట్టుకొనవచ్చును ..
విహంగ పక్షినైనా బావుండును ఎచతికైనా ఎగిరిపోవచ్చును ..
నదీ ప్రవాహాన్నైనా బావుండును సముద్రపు జడిలోనికి జారిపోవచ్చును ..
అగ్గినైనా బావుండును ఆ జ్వాలాగ్నిలో చెడును దాహించవచ్చును ..
వీచే గాలినైనా బావుండును అలజడితో నష్టాలను చెదరగొట్టవచ్చును ..
కాని ..
మనసున్న మనిషినైతిని ఎటు పోనీక అడ్డుపడుచు ప్రేమతో కట్టిపడేస్తుండును ..

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

sneham

Padati aabharanamulu