Kaarthika maasa visistatha
కార్తీక మాసాన ఈ నెల వేవేల దీపాలతో ప్రజ్వలించగా ..
జగమంతా శివ మయం కాగా ..
మనసార ఈశ్వరుని ధ్యానిస్తే మన కష్టమే తొలగిపోగా ..
భవహరుడు శశిధరుడు మన కొరకు ఇలకు దిగిరాగా ..
ప్రాణకోటి పులకించగా ..
శిశుపక్షాదులు ఆ హరుని ఆహ్వానించగా ..
జనులెల్ల భక్తితో ప్రణమిల్లగా ..
ఆ ముక్కంటి మనసు కరగిపోగా ..
ఆడెను ఆనంద తాండవం సృష్టి స్థితి గతి మారిపోగా ..
చెడు వినాశనమవ్వగా ..
లోకమెల్లా మంచితనమునకు అంకితమాయనుగా ..

Comments
Post a Comment