Manishi saadhanaa polika

ఎగిరే గాలిపటం ..
ఎగసి అందుకొనేను గమ్యం ..
పై పైకి ఎగిరి పక్షి ..
ఆగకుండు వలస వరకు అలసి ..
పొంగి పొరలే నీరు ..
అందుకునేను సముద్రపు జోరు ..
ఎగిరి ఎగసి పొంగి సాగేను ప్రకృతి ..
ఇష్టపడి కష్టపడి సాధించుకునేను మనిషి ..

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

sneham

Padati aabharanamulu