Madi paade udaya raagam

సరిసా||గమపా||నీదని||
మాపదా||రిమారి||సరిగమపదని||

తెలవారే మదిపాడే చల్లగా ఊయలుగెనె ..
మంచు కమ్మిన శిఖరాలు స్వాగతించేనే ..
చిరు బిందువులతో పచ్చిక బయ్యలు దర్శనమిచ్చేనే ..
గూళ్ళల్లో చలికి దాక్కున్న పక్షులు కనువిందు చేసెనే ..
భోగి మంటలతో చలి కాచుకుంటున్న జనులు కనిపించెనే ..
మేల్కొని ఈ కనువిందును తిలకించుము మది సంతసించెనే ..

Comments

Popular posts from this blog

sneham

Chilipi prasnanaa kavitha

prakruthi andam