Nesthama neekosam

నేస్తమా నేస్తమా వచ్చానే నీకోసం ..
జాబిలి నీవైతే వెన్నెలనై చల్లగా మారనా నీకోసం ..
పూచే పువ్వు నీవైతే పరిమళమావ్వనా నీకోసం ..
దూకే జలపాతం నీవైతే హోరుగా మారనా నీకోసం ..
నదివి నీవైతే ప్రవాహాన్ని కానా నీకోసం ..
అందాల ప్రకృతి నీవైతే ఆ అందానికి అందమై వస్తాను నీకోసం ..
నేస్తమా నా మనసే కోవెలైతే నిన్ను ప్రేమగా పూజిస్తాను కకాలం ..

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

Padati aabharanamulu

sneham